MCRHRD | సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సువర్ణావకాశం.. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఉచిత ఓరియంటేషన్ ప్రోగ్రామ్
MCRHRD | యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ), గ్రూప్-1 ( Group-1 ) ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప అవకాశం కల్పిస్తుంది. హైదరాబాద్ నగరంలోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీ( MCRHRD ) లో ప్రత్యేక ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తుంది.
MCRHRD | త్రినేత్ర.న్యూస్ : యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ), గ్రూప్-1 ( Group-1 ) ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప అవకాశం కల్పిస్తుంది. హైదరాబాద్ నగరంలోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీ( MCRHRD ) లో ప్రత్యేక ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉచిత ఓరియంటేషన్ తరగతులకు హాజరు కావొచ్చు. ఈ నెల 27 నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది. మొదటి బ్యాచ్ జూన్ 2వ తేదీన ప్రారంభం కాగా, మొత్తం 50 మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు విజయవంతంగా తమ కోర్సును పూర్తి చేసుకున్నారు.
ఈ ఉచిత ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో పరీక్షా వ్యూహం, లీడర్‌షిప్ నైపుణ్యాలపై నిపుణులతో సెషన్స్ ఉంటాయి. ప్రతి రోజు 3 గంటల పాటు సెషన్ నిర్వహిస్తారు. అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ మెంబర్స్‌తో ఎగ్జామినేషన్ స్ట్రాటజీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్, ఇంటర్వ్యూ గైడెన్స్‌పై అవగాహన కల్పించనున్నారు. ఇక ఈ ఉచిత ప్రోగ్రామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత వసతి సదుపాయం కూడా కల్పించనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా వివరాలను ctsmerhrdti24@gmail.com కు పంపాల్సి ఉంటుంది.
బయోడేటా పంపేందుకు చివరి తేదీ జూలై 25.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు




