May Flower | విరబూసిన ‘మే’ పుష్పం.. కనువిందు చేస్తున్న ‘బ్లడ్ లిల్లీ’
May Flower | ఈ భూమ్మీద అనేక రకాల పుష్పాలు ఉన్నాయి. కానీ ఈ పుష్పం( Flower ).. పుష్పాలందు ఈ పుష్పం వేరయా..! ఎందుకంటే.. అన్ని పుష్పాల మాదిరి ఈ పుష్పం ఏ కాలంలో అంటే ఆ కాలంలో వికసించదు. దీనికంటూ ఒక ప్రత్యేక సమయం ఉంది. ఆ సమయంలోనే ఈ పుష్పం( May Flower ) వికసిస్తుంది.. చూపరులను ఆకర్షిస్తుంది.
May Flower | త్రినేత్ర.న్యూస్ : ఈ భూమ్మీద అనేక రకాల పుష్పాలు ఉన్నాయి. కానీ ఈ పుష్పం( Flower ).. పుష్పాలందు ఈ పుష్పం వేరయా..! ఎందుకంటే.. అన్ని పుష్పాల మాదిరి ఈ పుష్పం ఏ కాలంలో అంటే ఆ కాలంలో వికసించదు. దీనికంటూ ఒక ప్రత్యేక సమయం ఉంది. ఆ సమయంలోనే ఈ పుష్పం వికసిస్తుంది.. చూపరులను ఆకర్షిస్తుంది. మరి ఆ పుష్పం పేరు ఏంటంటే.. మే పుష్పం( May Flower ).
ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే ఈ పుష్పం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో విరబూసింది. కేసముద్రంలోని ఓ ఇంటి ఆవరణలో మే పుష్పం కనువిందు చేస్తుంది. బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ మొక్క.. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే వికసిస్తుంది. ఈ క్రమంలోనే ఈ పువ్వుకు మే పుష్పంగా పేరు వచ్చింది.
గుండ్రని ఫుట్‌బాల్ ఆకారంలో గులాబీ లేదా ఎరుపు రంగులో ఈ పుష్పం వికసించింది. పొడవాటి కాండం ఉండి.. చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకులు రాకముందే నేరుగా భూమిలో నుండి కాడలు వచ్చి, వాటిపై గుత్తులుగా మే పుష్పాలు వికసిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



