IPL Match Effect | ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్.. యువకుడు మృతి
IPL Match Effect | జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపల్లి విషాదం జరిగింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL Match Effect) చూస్తూ కారు డ్రైవింగ్ చేయడంతో అదుపుతప్పిన బావిలోకి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు మృతి చెందారు.
IPL Match Effect | త్రినేత్ర.న్యూస్: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపల్లి విషాదం జరిగింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL Match Effect) చూస్తూ కారు డ్రైవింగ్ చేయడంతో అదుపుతప్పిన బావిలోకి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆదివారం రాత్రి జగిత్యాలకు చెందిన అరుణ్, నివేష్, అశ్విన్ అనే ముగ్గురు యువకులు థార్ వాహనంలో బయటకు వెళ్లారు. మొబైల్ ఫోన్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద అదుపుతప్పిన థార్ రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. కారును నడుపుతున్న అరుణ్ బావిలో గల్లంతయ్యారు. నివేష్, అశ్విన్ మాత్రం అతి కష్టం మీద సురక్షితంగా బయటపడ్డారు.
భారీ శబ్దం రావడంతో..
కారు బావిలో పడిన తర్వాత భారీ శబ్దం రావడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటలపాలు శ్రమించి కారుతో పాటు అరుణ్ మృతదేహాన్ని బయటకు తీశారు.
— ganesh sunkari (@ganeshsunk42666) June 1, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
జులై 26, 2026

Korutla | బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు చోరీ.. 18 కి.మీ. వెంబడించి పట్టుకున్న పోలీసులు
జులై 22, 2026

Free Treatment | రాయితీపై ప్రభుత్వ భూమి.. ప్రైవేటు హాస్పిటళ్లు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందే..!
జులై 22, 2026
తాజావార్తలు
- ●AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్
- ●Vodafone Idea | రూ.200కే 20 ఓటీటీలు.. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
- ●MLC Dasoju Sravan | ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ..! ఎమ్మెల్సీ దాసోజు సెటైర్
- ●Katrina Kaif | అప్పుడు దీపికా ... ఇప్పుడు కత్రినా - ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లు
- ●NEET Row | నందన్ నీలేకని కమిటీలో ఉన్నది ఎవరు? టాస్క్ఫోర్స్ ఏం చేస్తుంది?
- ●Lucknow-Kanpur expressway | ప్రారంభించిన 12 రోజులకే.. కుంగిపోయిన రూ.4,700 కోట్ల లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వే

AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్

Vodafone Idea | రూ.200కే 20 ఓటీటీలు.. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

MLC Dasoju Sravan | ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ..! ఎమ్మెల్సీ దాసోజు సెటైర్

Katrina Kaif | అప్పుడు దీపికా ... ఇప్పుడు కత్రినా - ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లు



