KTR | ప్రజాపాలన కాదు ఇది.. పర్సెంటేజీల పాలన: కేటీఆర్
KTR | కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఇది ప్రజా పాలన కాదని, పర్సెంటేజీల పాలన అంటూ ధ్వజమెత్తారు.
KTR | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఇది ప్రజా పాలన కాదని, పర్సెంటేజీల పాలన అంటూ ధ్వజమెత్తారు. పేద ప్రజల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న దిక్కుమాలిన పాలన అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోసం హెలీప్యాడ్, దాని పక్కనే ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించారంటూ నాయిని శరత్ రెడ్డి (@Sharath_Nayini) అనే వ్యక్తి ట్వీట్ చేసిన పోస్టును కేటీఆర్ రీట్వీట్ చేశారు. `సారు హెలికాఫ్టర్ దిగొచ్చి.. దోస్తులతో ఫుట్ బాల్ ఆడుకోడానికి.. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ప్యాలెస్‌లో తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టుకున్న హెలిప్యాడ్ అండ్ ఫుట్‌బాల్ గ్రౌండ్..!!
ఎందుకు సామీ.. నీ సరదాల కోసం కోట్లు తగలేస్తున్నవ్!. అంత బుద్ధిపుడితే నీ మనవడితో ఇంట్లనే ఆడుకో.. అంతేగానీ ఇల్లు పీకి పందిరెయ్యకు!` అంటూ తన ట్వీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దుబారాపై మండిపడ్డారు.
ప్రజా పాలన కాదు ఇది, పర్సెంటేజీల పాలన
పేద ప్రజల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న దిక్కుమాలిన పాలన
— KTR (@KTRBRS) November 19, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






