High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
High Speed Rail | రైల్వే భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్( Ashwini Vaishnav )తో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) శుక్రవారం సమావేశమయ్యారు.
High Speed Rail | త్రినేత్ర న్యూస్ : రైల్వే భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్( Ashwini Vaishnav )తో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైలు( High Speed Rail ) కారిడార్లపై చర్చించారు. ఈ మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ప్రస్తుతం అలైన్‌మెంట్‌ను అధ్యయనం చేస్తున్నామని ఈ సందర్భంగా రైల్వే మంత్రి వెల్లడించారని కిషన్ రెడ్డి తెలిపారు.
భూసేకరణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన పంపలేదని, హైస్పీడ్ రైలు పేరుతో ప్రస్తుతం చేపడుతున్న భూసేకరణ చట్టవిరుద్ధమని వెల్లడించారు. రైలు మార్గాల అలైన్‌మెంట్ ఖరారైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులకు వివరాలు వెల్లడిస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






