Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..
Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్( Jubilee Hills )లో ఆధ్మాత్మికత పేరుతో ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు ఓ గురూజీ. జూబ్లీహిల్స్ రోడ్ నం.71లోని శ్రీవిద్యా సాధనా సెంటర్ నిర్వాహకుడు శ్రీ చైతన్య గురూజీ( Sri Chaitanya Guruji ) అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై కేసు నమోదు అయింది.
Sri Chaitanya Guruji | త్రినేత్ర న్యూస్ : జూబ్లీహిల్స్( Jubilee Hills )లో ఆధ్మాత్మికత పేరుతో ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు ఓ గురూజీ. జూబ్లీహిల్స్ రోడ్ నం.71లోని శ్రీవిద్యా సాధనా సెంటర్ నిర్వాహకుడు శ్రీ చైతన్య గురూజీ( Sri Chaitanya Guruji ) అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్యకు సాధనల పేరుతో అసభ్య సందేశాలు, వ్యక్తిగత చాటింగ్‌లు చేశారని ఫిర్యాదు చేశారు. గురూజీని నిలదీసిన భర్త విష్ణుదీప్రెడ్డికి హత్య బెదిరింపులు వచ్చాయి. చాటింగ్ ఆధారాలు, బెదిరింపుల వివరాలతో కోర్టును బాధితుడు ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో BNS 351(2) సెక్షన్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం
- ●No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?
- ●Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్ప్లనేషన్
- ●VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం
- ●FII Selling | భారత మార్కెట్లపై ఎఫ్ఐఐల పిడుగు.. సెప్టెంబర్‌లో 4.1 బిలియన్ డాలర్ల మేర విక్రయాలు..
- ●Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్ నల్లగొండ మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు..: గుత్తా సుఖేందర్ రెడ్డి

CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం

No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?

Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్ప్లనేషన్

VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం






