Siddipeta | కోడిని ఢీకొట్టిన కారు.. కేసు పెట్టిన యజమాని
Siddipeta | తాను పెంచుకుంటున్న పిల్లల కోడిని కారుతో ఢీకొట్టి చంపడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Siddipeta | త్రినేత్ర న్యూస్ : తాను పెంచుకుంటున్న పిల్లల కోడిని కారుతో ఢీకొట్టి చంపడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
చేర్యాల పోలీసు స్టేషన్ పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన పడాల రాములు(63) వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. అయితే ఇంటి వద్దనే ఓ కోడిని పెంచుకుంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు(టీఎస్ 36 క్యూ 0807 ) కోడిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ మల్లోజు రవికుమార్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కోడిని ఢీకొట్టాడు. మనషులను కూడా ఇదే రీతిలో ఢీకొట్టి చంపుతావా..? అని రాములు ప్రశ్నించగా.. అసభ్య పదజాలంతో దూషించాడు. కోడి చనిపోయినందు కాదు.. తనను అసభ్య పదజాలంతో దూషించిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంబంధిత వార్తలు

Siddipeta | సిద్దిపేటలో నేడు సీఎం సభ.. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 19, 2026

CM Revanth Reddy | నేడు సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటన.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
నవంబర్ 19, 2026

Chamala Kirankumar vs Palla Rajeshwar Reddy | పల్లాపై ఎంపీ చామల ప్రశ్నల వర్షం.. సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఈ సీన్ జరిగిందిక్కడే
నవంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | సిద్దిపేట సభకు వెళ్లి మహిళ మృతి.. నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Rekha Naik | సీఎంఆర్ కుంభకోణం.. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
- ●Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాల తరలింపు.. సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
- ●Revanth Reddy | రేవంత్ రెడ్డి సభకు వెళ్లి బస్సు కిందపడి మహిళ మృతి
- ●AYUSH | ఆయుష్ విభాగంలో లెక్చరర్లు.. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
- ●BSF Recruitment | డిగ్రీ అర్హతతో బీఎస్ఎఫ్లో 1,167 ఎస్ఐ పోస్టులు..

Ponnam Prabhakar | సిద్దిపేట సభకు వెళ్లి మహిళ మృతి.. నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Rekha Naik | సీఎంఆర్ కుంభకోణం.. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం

Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాల తరలింపు.. సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు

Revanth Reddy | రేవంత్ రెడ్డి సభకు వెళ్లి బస్సు కిందపడి మహిళ మృతి



