Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
Attack with Knife | జనగామ జిల్లాలో ఓ యువకుడు మరో నలుగురు యువకులపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాలకుర్తి మండలం ఈరవెన్నులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
- ఇద్దరి పరిస్థితి విషమం, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
Attack with Knife | త్రినేత్ర.న్యూస్: జనగామ జిల్లాలో ఓ యువకుడు మరో నలుగురు యువకులపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాలకుర్తి మండలం ఈరవెన్నులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అజయ్ అనే వ్యక్తి నలుగురిపై దాడి చేయగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈరవెన్ను గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. కత్తిపోట్లకు గురైన నలుగురు యువకులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ గొడవ జరిగి.. అది కాస్త కత్తిపోట్లకు దారి తీసినట్లు స్థానికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
- ●Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
- ●Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..

Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా






