Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో దేశీయ సూచీలు సైతం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. గత నాలుగైదు రోజులుగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు మంగళవారం కాస్త తగ్గాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో దేశీయ సూచీలు సైతం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. గత నాలుగైదు రోజులుగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు మంగళవారం కాస్త తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.86 శాతం మేర తగ్గి 4,041 డాలర్లకు చేరగా, వెండి ధర 2.40 శాతం మేర పతనమై 56 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1183 పాయింట్లు తగ్గి 1,41,917 వద్ద ఉండగా, నిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,129 పాయింట్లు పతనమై 2,16,972 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,417 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 336గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,170 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,41,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.16,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,215 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,720గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,21,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.15,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,813 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,504గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,130 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,81,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,600 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
జులై 27, 2026

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
జులై 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 25, 2026
తాజావార్తలు
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్

Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!



