త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Advanced Results | 11.30కి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు..

Inter Advanced Results | ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Advanced Results) మ‌రికొన్ని గంట‌ల్లో విడుద‌ల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు ఫ‌లితాల‌ను అధికారులు విడుదలచేస్తారు.

G

Telangana | Published On Jun 11, 2026, 8.40 am IST

Inter Advanced Results | 11.30కి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు..
Advertisement

Inter Advanced Results | త్రినేత్ర‌.న్యూస్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Advanced Results) మ‌రికొన్ని గంట‌ల్లో విడుద‌ల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు ఫ‌లితాల‌ను అధికారులు విడుదలచేస్తారు. మే 13 నుంచి 21వ తేదీవ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను (Intermediate Examination) నిర్వ‌హించారు. ఈ పరీక్షలకు 3,98,358 మంది హాజరయ్యారు. వారిలో 2,67,285 మంది మొద‌టి సంవ‌త్స‌రం, 1,31,073 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇంటర్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov చూడ‌వ‌చ్చు.

Advertisement
Advertisement