Secunderabad Railway Station | రైల్వే ప్రయాణీకులకు ముఖ్య సూచన
Secunderabad Railway Station | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)కు వచ్చే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు ముఖ్య సూచన చేశారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌వైపు ఉన్న పార్కింగ్ సదుపాయాన్ని (Parking Facility) తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.
A
A Sudheeksha
Telangana | Jan 1, 2026, 2.24 pm IST
















