Drunk and Drive | డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 2,731 మంది
Drunk and Drive | నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల (Police Commissionerate) పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive)లో మొత్తం 2,731 మంది పట్టుబడ్డారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Drunk and Drive | నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల (Police Commissionerate) పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) లో మొత్తం 2,731 మంది పట్టుబడ్డారు. పోలీసులు ముందస్తుగా హెచ్చరించిన విధంగానే ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం సేవించి, వాహనం నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ముందునుంచీ హెచ్చరిస్తూ వచ్చారు. పట్టుబడితే కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని చెప్పినప్పటికీ మందుబాబులు మద్యం సేవించి, భారీగానే పట్టుబడ్డారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 1,198 మంది, సైబరాబాద్ కమిషనరేట్లో 928 మంది, మల్కాజ్గిరి కమిషనరేట్లో 605 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






