త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Railway | రైల్వే ప్ర‌యాణీకులూ… జాగ్ర‌త్త‌

Railway | వ‌చ్చే ఏడాది ఒక‌ట‌వ తేదీ నుంచి రైళ్ల స‌మ‌యాలు (Train Timings) మార‌నున్నాయి. ప్ర‌యాణీకులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించుకోవాల‌ని అధికారులు సూచించారు.

A

Hyderabad | Published On Dec 23, 2025, 4.44 pm IST

Railway | రైల్వే ప్ర‌యాణీకులూ… జాగ్ర‌త్త‌
Advertisement

Railway | త్రినేత్ర.న్యూస్‌: వ‌చ్చే ఏడాది ఒక‌ట‌వ తేదీ నుంచి రైళ్ల స‌మ‌యాలు (Train Timings) మార‌నున్నాయి. ప్ర‌యాణీకులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించుకోవాల‌ని అధికారులు సూచించారు. ఈ మేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌యాణీకులు ముందు జాగ్ర‌త్త‌గా రైలు (Railway) స‌మ‌యాన్ని తనిఖీ చేసుకోవాల‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement