IAS Officers | మంత్రికి, మహిళా ఐఏఎస్ మధ్య ప్రేమాయణం.. ఆ చానల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలన్న అధికారుల సంఘం..
ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య ప్రేమాయణం అంటూ కథనం ప్రచురించిన ప్రముఖ టీవీ చానల్ ఎన్టీవీపై ఐఏఎస్ అధికారుల సంఘం (IAS Officers) ఆగ్రహం వ్యక్తం చేసింది.
త్రినేత్ర.న్యూస్: ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య ప్రేమాయణం అంటూ కథనం ప్రచురించిన ప్రముఖ టీవీ చానల్ ఎన్టీవీపై ఐఏఎస్ అధికారుల సంఘం (IAS Officers) ఆగ్రహం వ్యక్తం చేసింది. చానల్ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కే. రామకృష్ణారావు, జయేశ్ రంజన్ ఓ లేఖ విడుదల చేశారు. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే ఆ మహిళా అధికారికి, మంత్రి ప్రత్యేక పోస్టింగులు ఇప్పించాడని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అందులో పేర్కొన్నారు.
ఆ కథనం వల్ల సదరు ఐఏఎస్ అధికారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి నైతికత లేని జర్నలిజం సివిల్ సర్వీస్ అధికారులకు, సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ప్రచురించిన కథనాన్ని తొలగించి, ఎన్టీవీ నరేంద్ర చౌదరి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



