Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత
Kavitha | నేనూ సీఎం కావాలని అనుకుంటున్నానని.. ఆ హోదాకు గౌరవం ముఖ్యమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ విద్య JAC జంగ్ సైరన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
Kavitha | త్రినేత్ర.న్యూస్: నేనూ సీఎం కావాలని అనుకుంటున్నానని.. ఆ హోదాకు గౌరవం ముఖ్యమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ విద్య JAC జంగ్ సైరన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియేట్ విద్యను స్కూల్ విద్యలో కలుపేస్తామనడం మెడ మీద తలకాయ ఉన్నోడు చేయడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి నుంచి తుగ్లక్ చర్యలు అనాల్సిన అవసరం లేదని.. జస్ట్ రేవంత్ రెడ్డిలాగా ఉన్నావ్ అంటే చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇంటర్ విద్యను తీసేస్తే చూస్తూ ఊరుకోం. ఇంటర్ విద్యను కాపాడుకోవాలి. తుగ్లక్ కూడా సిగ్గుపడతడు. నిర్ణయం తీసుకునే ముందు స్టేక్ హోల్డర్లను సంప్రదించాలనే ఆలోచన చేయాలి కదా. ఫీజు రీయేంబర్స్‌మెంట్ చేయడం లేదు. 45% మినిమం మార్కులు వస్తేనే పాస్ అంటే ఎలాగో ఆకునూరి మురళి చెప్పాలి.
39 ఓట్ల శాతంతోనే రేవంత్ ప్రభుత్వం గెలిచింది. ఎన్నికల ఓట్లలో సీఎం రేవంత్ కూడా పాస్ కాలేదు. 10 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకుంటాం. ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపేస్తే.. కొరివితో తల గోక్కున్నట్లే అని కవిత హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
సెప్టెంబర్ 4, 2026

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
సెప్టెంబర్ 4, 2026

Uttam Kumar Reddy | సమ్మక్క సారక్క బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన
- ●Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
- ●Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఫ్రెండ్‌కి మోదీ కంగ్రాట్స్

CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన

Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..

Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..

Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!



