Realtor Ram Reddy | ఫామ్ హౌజ్‌లో ఉరేసుకున్న ప్రముఖ రియల్టర్ రామ్ రెడ్డి
Realtor Ram Reddy | ప్రముఖ రియల్టర్ హోమ్ ల్యాండ్ అధినేత బాణాల రామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫామ్ హౌజ్‌లో రామ్ రెడ్డి ఉరేసుకున్నాడు.
Realtor Ram Reddy | ప్రముఖ రియల్టర్ హోమ్ ల్యాండ్ అధినేత బాణాల రామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫామ్ హౌజ్‌లో రామ్ రెడ్డి ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రామ్ రెడ్డి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్‌రెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్ కోసం తీసుకుని వెంచర్ చేపట్టినట్లు సమాచారం. అయితే ఆ భూమికి సంబంధించిన వివాదాలు, లిటిగేషన్ల కారణంగా వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Anil Kurmachalam | కాంగ్రెస్ అరాచక పాలనపై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి లేఖ
- ●CM Revanth Reddy Fake Tweet | సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
- ●Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- ●PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Anil Kurmachalam | కాంగ్రెస్ అరాచక పాలనపై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి లేఖ

CM Revanth Reddy Fake Tweet | సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ






