Fire Accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
Fire Accident | కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్ నగర్ మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్రిటింగ్ ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్ నగర్ మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్రిటింగ్ ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగలు కూడా అలుముకోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విద్యుత్ షాక్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLA Sanjay | డీసీపీ శిల్పవల్లి గారు.. సీఎం అంటే సంస్కారహీనుడు.. నీకు ఏమైందమ్మా సంస్కారం..?
- ●Vinod Kumar | రానున్న రోజుల్లో కేబినెట్ నుంచి ఇంకెంత మంది పోతారో..?
- ●Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ కవిత
- ●MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్కు లేదు..
- ●Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
- ●DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్

MLA Sanjay | డీసీపీ శిల్పవల్లి గారు.. సీఎం అంటే సంస్కారహీనుడు.. నీకు ఏమైందమ్మా సంస్కారం..?

Vinod Kumar | రానున్న రోజుల్లో కేబినెట్ నుంచి ఇంకెంత మంది పోతారో..?

Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ కవిత

MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్కు లేదు..






