Heavy Rains | ఏప్రిల్ నెలఖారులో తెలంగాణలో భారీ వర్షాలు..!
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా మండుటెండలకు జనాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చల్లదనం కోసం ఎదురుచూస్తున్నారు.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా మండుటెండలకు జనాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చల్లదనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ చల్లని కబురు అందించారు. ఏప్రిల్ నెలఖారులో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపాడు. ఏప్రిల్ 28, 29 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నాడు. ఈ వర్షాలు మే మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ఆసిఫాబాద్ నుంచి సూర్యాపేట వరకు వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి గుంటూరు బెల్ట్ మధ్యలో తుపానుకు ప్రధాన కేంద్రాలుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






