త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | డిసెంబ‌ర్ 10న న‌ల్ల‌గొండ‌లో ల‌క్షలాది మంది రైతుల‌తో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌

BRS Party | కృష్ణా జలాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 10న నల్లగొండ పట్టణంలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగసభ నిర్వ‌హించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మైంది.

S

Telangana | Published On Nov 23, 2026, 2.41 pm IST

BRS Party | డిసెంబ‌ర్ 10న న‌ల్ల‌గొండ‌లో ల‌క్షలాది మంది రైతుల‌తో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌
Advertisement

BRS Party | త్రినేత్ర న్యూస్ : కృష్ణా జలాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 10న నల్లగొండ పట్టణంలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగసభ నిర్వ‌హించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మైంది. నల్లగొండ నగారా పేరిట నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ భారీ బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున రైతుల‌ను స‌మీక‌రించ‌నున్నారు.

Advertisement
Advertisement