Heat Wave | భగ్గుమన్న భానుడు.. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు..!
Heat Wave | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. పొద్దున 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 అయినా కూడా వేడి చల్లారడం లేదు.. వేడి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బుధవారం తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. పొద్దున 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 అయినా కూడా వేడి చల్లారడం లేదు.. వేడి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బుధవారం తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 46.4 డిగ్రీల చొప్పున, జగిత్యాల, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 46.3 డిగ్రీల చొప్పున, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



