Heat Wave | రాగల ఐదు రోజుల్లో దంచికొట్టనున్న ఎండలు.. జర జాగ్రత్త..!
Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. 40 డిగ్రీలకు పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. 40 డిగ్రీలకు పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
నిన్న నిజామాబాద్ జిల్లాలో 42.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 41.5 డిగ్రీలు నమోదు అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 36 నుంటి 40 వరకు ఉష్ణోగ్రత రికార్డు అయ్యాయని, మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో 1 నుంచి 1.5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



