TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
TG CPGET | రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను (Hall Ticket) అధికారిక వెబ్‌సైట్ https://cpget.tgche.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TG CPGET | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను (Hall Ticket) అధికారిక వెబ్‌సైట్ https://cpget.tgche.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు జూలై 8 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగనున్నాయి.
దీనిద్వారా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూ (JNTUH), వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ (కొత్తగూడెం)లు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్షలు 90 నిమిషాల (గంటన్నర) వ్యవధితో ఉంటాయి. ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు గాను 100 ఆబ్జెక్టివ్ (మల్టీపుల్ చాయిస్) ప్రశ్నలు ఇస్తారు. పరీక్షలను ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.
హాల్‌టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!






