John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి జ్ఞానేశ్ కుమారే కారణం
John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమారే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి ఆరోపించారు. సర్ పై చేసే పోరాటం బీజేపీని గద్దే దించే వరకు ఆగకూడదన్నారు.
- ఈనెల 6న జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
- 8న లోక్ భవన్ ముందు ఆందోళన
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి వెల్లడి
John Wesley | త్రినేత్ర న్యూస్: 13 కోట్ల ఓట్లను తొలగించడానికి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమారే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి ఆరోపించారు. సర్ పేరుతో బీజేపీ అర్హుల ఓట్లను తొలగిస్తుందని విమర్శించారు. ఈ నెల 6న జిల్లా కేంద్రాల్లో, కలెక్టరేట్ల ముందు భారీ స్థాయిలో నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. సర్ పై చేసే పోరాటం బీజేపీని గద్దే దించే వరకు ఆగకూడదన్నారు. సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈనెల 8న గవర్నర్ లోక్ భవన్ ముందు నిరసనలు తెలుపుతాం. నవంబర్ ఒకటిన చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాం. ప్రజాస్వామ్య హక్కులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహారిస్తుంది. కొత్త ఓటు అప్లికేషన్‌లో తీసుకొచ్చిన నిబంధనలను తొలగించాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు స్థానం కల్పించాలి. సర్ మీద జరిగే పోరాటం బీజేపీని గద్దె దించే వరకు వెళ్లాలి అని జాన్ వెస్టీ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు
- ●Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్
- ●Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ
- ●Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
- ●Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు

Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ

Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు



