Santhosh Kumar | ఆకలి తీరిన ఆ అమృత ఘడియలో.. జగత్తునే జయించినట్టు!
Santhosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) పర్యావరణ పరిరక్షణతోపాటు పరిరక్షణతో పాటు ప్రకృతి ప్రేమికుడిగా, మంచి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు.
Santhosh Kumar | త్రినేత్ర న్యూస్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) పర్యావరణ పరిరక్షణతోపాటు పరిరక్షణతో పాటు ప్రకృతి ప్రేమికుడిగా, మంచి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. ఆయన తన కెమెరా ద్వారా ప్రకృతి అందాలను, పక్షుల జీవనవిధానాన్ని, పక్షులు ఆహారాన్ని వేటాడే క్షణాలను, వాటి సహజసిద్ధమైన హావభావాలను తన కెమెరాలో బంధిస్తుంటారు. ప్రకృతిపై ఉన్న మక్కువతో తీసే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. తాజాగా ఆయన తీసిన ఓ ఫొటో పర్యావరణ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
`సంధ్యా కాంతుల సింధూర వర్ణంలో
స్వర్ణ కాంతులు అద్దుకున్న శ్వేత విహంగం!
ఆకలి తీరిన
ఆ అమృత ఘడియలో..
జగత్తునే జయించినట్టు
ఆనందాన్ని ప్రకటించింది
అనంత కోటి జీవరాశుల నిలయం
ప్రకృతి ఒడిలో సాగే ఈ నిరంతర పోరాటం
జీవన మనుగడకు
ఒక అద్భుత దృశ్య కావ్యం.. అంటూ ఫొటోనూ అభివర్ణించారు.
సంబంధిత వార్తలు

Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి – అక్కినేని నాగార్జున పిలుపు
సెప్టెంబర్ 13, 2026

Seed Ganesha | పర్యావరణ హిత వినాయకోత్సవం.. సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే, సంపత్ నంది
సెప్టెంబర్ 9, 2026

Megastar Chiranjeevi | సీడ్ గణేశుడిని పూజించండి.. మీ ఇంట్లోనే మొక్కై ఆశీర్వదిస్తాడు : చిరంజీవి
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు
- ●Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన సర్ఫులు, సబ్బుల ధరలు
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..
- ●PM Modi | 25 ఏళ్ల ప్రజాప్రస్థానం.. వినాయకుడికి ప్రధాని ప్రత్యేక పూజలు
- ●Stock Markets | ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..
- ●Geetha Hyundai | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు

FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు

Detergent Prices Hike | సామాన్యుడికి HUL షాక్.. మరోసారి పెరిగిన సర్ఫులు, సబ్బుల ధరలు

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..

PM Modi | 25 ఏళ్ల ప్రజాప్రస్థానం.. వినాయకుడికి ప్రధాని ప్రత్యేక పూజలు



