Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి
Attender Manideep Kumar Funerals | మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటెండర్ మణిదీప్‌కుమార్ అంత్యక్రియల (Manideep Kumar Funerals) కు రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ (Santosh Kumar) హాజరయ్యారు.
- కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన మాజీ ఎంపీ సంతోశ్‌కుమార్
- మణిదీప్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం
Attender Manideep Kumar Funerals | త్రినేత్ర న్యూస్: మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటెండర్ మణిదీప్‌కుమార్ అంత్యక్రియల (Manideep Kumar Funerals) కు రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ (Santosh Kumar) హాజరయ్యారు. బందనకల్ కి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాడే మోసి మణిదీప్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మణిదీప్ చెల్లి చదువు, పెళ్లిపై హామీ
మణిదీప్ కుటుంబాన్ని కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని తెలిపారు. మణిదీప్ కి నాన్న, చెల్లి, నానమ్మ ఉన్నారు. మణిదీప్ చెల్లి చదువుతో పాటు పెళ్లి బాధ్యతలు కేసీఆర్ తీసుకుంటారని చెప్పారు. నాన్న, నాన్నమ్మ ఆరోగ్య బాగోగులు కూడా కేసీఆర్ బాధ్యతే అని స్పష్టం చేశారు.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అటెండర్ గా పనిచేస్తున్న ముస్తాబాద్ మండలం బండనకల్ కి చెందిన మణిదీప్ కుమార్ నిన్న బందనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా, స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ తో పాటు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు, కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం
నవంబర్ 24, 2026

BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర
నవంబర్ 24, 2026

Death of KCR’s Attendant | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బీఆర్ఎస్ అధినేత సంతాపం
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Sampath Nandi | సెన్సార్ అడ్డంకులకు కారణమదే - ఐటెంసాంగ్స్ ఉండవు - "భోగి"పై సంపత్ నంది కామెంట్స్
- ●Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!
- ●Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం
- ●Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి - మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్
- ●BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర
- ●Death of KCR's Attendant | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బీఆర్ఎస్ అధినేత సంతాపం

Sampath Nandi | సెన్సార్ అడ్డంకులకు కారణమదే - ఐటెంసాంగ్స్ ఉండవు - "భోగి"పై సంపత్ నంది కామెంట్స్

Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!

Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం

Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి - మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్






