Governor | జైళ్లలో సంస్కరణలు భేష్.. ‘ఫీల్ ది జైల్’ ప్రారంభోత్సవంలో గవర్నర్ శుక్లా
Governor | జైళ్లల్లో తెలంగాణ పోలీసులు చేపట్టిన సంస్కరణలు చాలా బాగున్నాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని గవర్నర్ చెప్పారు.
Governor | త్రినేత్ర.న్యూస్: జైళ్లల్లో తెలంగాణ పోలీసులు చేపట్టిన సంస్కరణలు చాలా బాగున్నాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని గవర్నర్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో మ్యూజియం, ఫీల్ ది జైల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా జైళ్లలో కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తు చేశారు. జైలుకు వచ్చిన ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచొద్దని, ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడే వారిలో మార్పు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



