త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajasingh Vs KTR | బీజేఎల్పీ చాంబ‌ర్‌లోకి రాజాసింగ్.. బ‌య‌ట‌కు రావాల‌న్న కేటీఆర్

Rajasingh Vs KTR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా స‌భ‌కు హాజ‌రైన గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబ‌ర్‌లోకి వెళ్లారు.

S

Telangana | Published On Mar 16, 2026, 1.41 pm IST

Rajasingh Vs KTR | బీజేఎల్పీ చాంబ‌ర్‌లోకి రాజాసింగ్.. బ‌య‌ట‌కు రావాల‌న్న కేటీఆర్
Advertisement

Rajasingh Vs KTR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా స‌భ‌కు హాజ‌రైన గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబ‌ర్‌లోకి వెళ్లారు. అదే స‌మ‌యంలో అటు నుంచి వెళ్తున్న కేటీఆర్.. రాజాసింగ్‌ను గ‌మ‌నించి.. స‌స్పెండ్ అయిన వ్య‌క్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్తార‌ని ప్ర‌శ్నించారు. బీజేఎల్పీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని రాజాసింగ్‌కు కేటీఆర్ సూచించారు. అక్క‌డే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్.. మీరే బీజేపీలోకి రావాల‌ని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ న‌వ్వుకుంటూ అటు నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement