RTC Free Journey | నీట్ యూజీ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
RTC Free Journey | తెలంగాణ రాష్ట్రంలోనూ నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించె వెసులుబాటు కల్పించామన్నారు.
RTC Free Journey | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోనూ నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించె వెసులుబాటు కల్పించామన్నారు. ఈ విషయాన్ని గురువారం మంత్రి పొన్నం తెలిపారు. హాల్ టికెట్ చూపించే ప్రతి విద్యార్థికి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే ఏపీలో నీట్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించిన విషయం విదితమే. కాగా జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!
- ●Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ లేనోడళ్ల ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాడట.. హరీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
- ●Telangana | రైతులకు పిడుగులాంటి వార్త.. పాత పద్ధతిలో పంట కొనుగోళ్లకు ఇక నుంచి స్వస్తి

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!

Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే



