Nizamabad | నిజామాబాద్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికులు మృతి
Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు (Private Bus) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువరు గాయపడ్డారు.
Nizamabad | త్రినేత్ర.న్యూస్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు (Private Bus) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువరు గాయపడ్డారు.
గువారం రాత్రి 22 మంది ప్రయాణికులతో ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకొలకు బయల్దేరింది. ఈ క్రమంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
16 నుంచి వారం రోజులపాటు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
అకడమిక్ పరీక్షలు ముగుస్తున్నాయి.. ఇక ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వంతు.. ఏ Exam ఎప్పుడంటే?
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు





