Entrance Exams | అకడమిక్ పరీక్షలు ముగుస్తున్నాయి.. ఇక ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వంతు.. ఏ Exam ఎప్పుడంటే?
Entrance Exams | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు (Inter Exams) ముగియనున్నాయి. పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. త్వరలో డిగ్రీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ (Entrance Exams) తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఇప్పటికే ప్రకటించింది.
Entrance Exams | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు (Inter Exams) ముగియనున్నాయి. పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. త్వరలో డిగ్రీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ (Entrance Exams) తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఇప్పటికే ప్రకటించింది. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగుస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షల తేదీలను మరోసారి చూద్దాం..
ప్రవేశ పరీక్షలు-2026
TG EAPCET (Engineering)- ఇంటర్ (MPC)- ఎంట్రెన్స్ ఎగ్జామ్ మే 9, 10, 11 తేదీల్లో. దరఖాస్తు గడువు ఏప్రిల్ 4.
TG EAPCET (Agri/Pharma)- ఇంటర్ (BiPC). మే 4, 5 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
TG EdCET- ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత. మే 12న పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
TG ICET- డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13, 14 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
TG ECET- డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథ్స్) చేయాలి. మే 15న ప్రవేశ పరీక్ష. ఏప్రిల్ 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
TG LAWCET (3 ఏండ్లు)- ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
TG LAWCET (5 ఏండ్ల కోర్సు)- దీనికి ఇంటర్ అర్హత. ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్ష కూడా మే 18న ఉంటుంది.
TG PECET- డిగ్రీ లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తులకు మే 5 తుది గడువు. మే 31, జూన్ 3 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
TG POLYCET- దీనికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. మే 13న పరీక్ష నిర్వహిస్తారు.
TG PGECET- ఇంజినీరింగ్, బీఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 28 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయి.
TG Model School MSAT- 5 నుంచి 9వ తరగతి ఉత్తీర్ణలు అర్హులు. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసిపోయింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనిద్వారా మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవికూడా చదవండి..
నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి సినిమాలు చూసేవాడిని : రేవంత్ రెడ్డి
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



