Guvvala Balaraj | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. పీఎస్‌కు తరలింపు
Guvvala Balaraj | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కోట్ర తండా ప్రధాన కూడలిలో ఆయన్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నాయకులు లింగాలలో నిరసన తెలిపారు.
Guvvala Balaraj | త్రినేత్ర.న్యూస్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కోట్ర తండా ప్రధాన కూడలిలో ఆయన్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నాయకులు లింగాలలో నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి ఊర్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. ముదిరాజ్‌ల మనోభావాలను దెబ్బతీస్తున్న రేవంత్ సర్కార్‌ను గద్దె దించుతామని హెచ్చరించారు. ప్రజలు త్వరలోనే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
సెప్టెంబర్ 21, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు



