Harish Rao Arrest | హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
Harish Rao Arrest | పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా వరంగల్ బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకోగా నిర్బంధాలను ఛేదించుకొని ఎట్టకేలకు అనంతరం హనుమకొండకు చేరుకున్నారు.
Harish Rao Arrest | త్రినేత్ర.న్యూస్: పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా వరంగల్ బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకోగా నిర్బంధాలను ఛేదించుకొని ఎట్టకేలకు అనంతరం హనుమకొండకు చేరుకున్నారు. అక్కడ హనుమకొండ కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న టీఎన్జీవోల ధర్నాలో పాల్గొనగా అక్కడ సైతం అరెస్ట్ చేశారు. హరీశ్ రాకను తెలుసుకున్న పోలీసులు హనుమకొండ కలెక్టరేట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. హరీశ్ రావును అరెస్టు చేసిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి హాజరై టీఎన్జీవోలకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా హరీశ్ రావు అరెస్ట్‌ను వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన హరీశ్ రావును, బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
ఆగస్టు 27, 2026

Ramchandar Rao | విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. వారి గూంజ్ కాంగ్రెస్‌కు వినిపిస్తలేదు
ఆగస్టు 27, 2026

Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?
- ●Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్డేట్
- ●Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..
- ●Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?

Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్డేట్

Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..

Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్





