Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
Jurala Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది( Krishna River )కి వరద పోటెత్తింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు( Jurala Project )కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.
Jurala Project | త్రినేత్ర.న్యూస్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది( Krishna River )కి వరద పోటెత్తింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు( Jurala Project )కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో జూరాల నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 32 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 30,700 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక బీమాకు కూడా వరద పోటెత్తడంతో.. కృష్ణా నది మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. దీంతో రేపటి వరకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది.
🚨 Jurala Project gates opened! 😍
The waters of the Krishna River are surging towards Srisailam Dam. 🌊
Inflow - 32,000 Cusecs
Outflow - 30,700 Cusecs
With additional inflows expected from Bhima River, the water flow is likely to increase further.
🎥Vikas Reddy pic.twitter.com/G5G9fp7uDi
— Naveen Reddy (@NaveenAnkampall) July 28, 2026
తాజావార్తలు
- ●CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి
- ●Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
- ●Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
- ●Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా

CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి

Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..




