Kamareddy | కూతూరును కాపాండేందుకు చెరువులోకి దిగిన తండ్రి.. నీట మునిగి ఇద్దరూ మృతి
Kamareddy | కామారెడ్డి (Kamareddy) జిల్లా కొట్టాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన తండ్రీ కూతురు మృతిచెందారు.
Kamareddy | త్రినేత్ర న్యూస్: కామారెడ్డి (Kamareddy) జిల్లా కొట్టాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన తండ్రీ కూతురు మృతిచెందారు. కొట్టాలపల్లికి చెందిన సంకరి పెద్ద నర్సింహులు (60), ఆయన కుమార్తె సోమిశెట్టి రజిత (35) పూజలు చేసేందుకు గ్రామంలోని గోరిగారి చెరువు (Gorigari Cheruvu) వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో స్నానానికి దిగిన రజిత అందులో ముగిపోయారు. గమనించిన తండ్రి నర్సింహులు ఆమెను కాపాడేందుకు నీటిలోకి దిగారు.
అయితే కుమార్తెను రక్షించే ప్రయత్నంలో ఆయన కూడా నీటిలో మునిగిపోయారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం కామారెడ్డి ఏరియా దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stone Pelting Attack | కాంగ్రెస్ నేతల బస్సుపై రాళ్ల దాడి.. ఎక్కడ జరిగిందంటే!
నవంబర్ 5, 2026

Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!
అక్టోబర్ 27, 2026

Kamareddy | రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన స్కూటర్.. 9వ తరగతి విద్యార్థి మృతి
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Road Accident | జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి
- ●Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర
- ●Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..
- ●Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్
- ●Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు
- ●Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య

Road Accident | జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర

Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..

Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్



