Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
Farmer Suicide | మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు బలవన్మరణానికి (Farmer Suicide) పాల్పడ్డారు. కోయిల్‌కొండ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప.. తహసీల్దార్ ఆఫీసు (Tahsildar Office) ఆవరణలోని చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Farmer Suicide | త్రినేత్ర న్యూస్: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు బలవన్మరణానికి (Farmer Suicide) పాల్పడ్డారు. కోయిల్‌కొండ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప.. తహసీల్దార్ ఆఫీసు (Tahsildar Office) ఆవరణలోని చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భూ వివాదం (Land Dispute) నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా కార్యాలయానికి లవప్ప వస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటిపై డీజిల్ పోసుకుని..
భూ సమస్య పరిష్కరించాలంటూ కొందరు రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా దోమ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మోత్కూర్ గ్రామానికి చెందిన రైతులు తమ కుటుంబ భూముల పంపకాలు పూర్తికాకముందే.. దాయాదులు భూములను రియాల్టర్లకు విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు పరిష్కరించాలంటూ రైతులు దోమ (Doma) తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే అధికారులు స్పందించడంలో ఆలస్యం జరుగుతోందంటూ కొందరు రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
- ●Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్
- ●Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
- ●Bus Accident | అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి
- ●Nightclub | దారుణం.. పబ్‌లో మహిళను వివస్త్రను చేసి దాడి

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..





