Santosh Kumar | నిజమైన ప్రకృతి ప్రేమికుడిపై దాడి విచారకరం: సంతోష్ కుమార్
Santosh Kumar | నిజమైన ప్రకృతి ప్రేమికుడైన దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి ఎంతో విచారకరమని మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : నిజమైన ప్రకృతి ప్రేమికుడైన దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి ఎంతో విచారకరమని మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. చెట్లు నరకవద్దని అభ్యర్థిస్తున్న సత్యనారాయణపై గొర్రెల కాపరులు దాడికి తెగబడడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అదే 70 ఎకరాల అడవిని ఆయనే పోషించి, సంరక్షించారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ వేసిన కార్టూన్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ కొన్నిసార్లు మాటల కన్నా కళే గొప్పగా మాట్లాడుతుందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటిని కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దుశ్చర్ల సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చివరికి న్యాయమే గెలవాలని అభిలషించారు.
Deeply shocked and saddened by the brutal attack on Sri Dushcharla Satyanarayana garu, a true nature lover who was only requesting sheep keepers not to cut trees. The painful irony is that the very 70 acres of forest where this happened was nurtured and protected by him.
Sharing… pic.twitter.com/JOgU3zAWHH
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 24, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



