Niranjan Reddy | పాలమూరు పాపం కాంగ్రెస్ పార్టీదే : నిరంజన్ రెడ్డి | త్రినేత్ర News
Niranjan Reddy | పాలమూరు పాపం కాంగ్రెస్ పార్టీదే : నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | పాలమూరు పాపం కాంగ్రెస్ పార్టీదే అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డ, పాలమూరు అల్లుడి చేతిలో ప్రాజెక్టులు ఆగమవుతున్నాయని ఆయన మండిపడ్డారు.