Harish Rao | ఆర్టీసీ లాభాల్లో ఉందా..? నష్టాల్లో ఉందా..? ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | ఆర్టీసీ లాభాల్లో ఉందా..? నష్టాల్లో ఉందా..? అని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వాన్ని పలు అంశాలపై హరీశ్‌రావు ప్రశ్నించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఆర్టీసీ లాభాల్లో ఉందా..? నష్టాల్లో ఉందా..? అని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వాన్ని పలు అంశాలపై హరీశ్‌రావు ప్రశ్నించారు.
గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు రూ. 9200 కోట్లు ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పించింది. ఆర్టీసీకి చెల్లించిందా..? లేదా..? చెప్పాలి. ఒక వేళ బకాయి ఉంటే ప్రభుత్వం ఎంత బకాయి ఉందో చెప్పాలి. ఇక ఆర్టీసీ లాభాల్లో ఉందా లేదా కూడా సూటిగా చెప్పాలి. ఒక వేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సిన ఏరియర్స్, సీసీఎస్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. పీఆర్సీ మూడేండ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. కొత్త పీఆర్సీ ఎప్పట్నుంచి ఇస్తారు. ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారు. మా హయాంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేశాం. ఎప్పట్నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో మంత్రి చెప్పాలి. చాలా డిపోల్లో బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. బస్సులు సరిపడా లేవని అధికారులు అంటున్నారు. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే అవకాశం ఉందా..? అని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా






