Dev Ji | లాసెట్ ఫలితాల్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
Dev Ji | తెలంగాణ లాసెట్‌కు సంబంధించి విడుదలైన ఫలితాల్లో మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ మెరిశారు. లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.
Dev Ji | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ లాసెట్‌కు సంబంధించి విడుదలైన ఫలితాల్లో మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ మెరిశారు. లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. కొద్ది రోజుల క్రితం తెలంగాణ డీజీపీ ఎదుట దేవ్ జీ లొంగిపోయిన సంగతి తెలిసిందే.
మే 13న ఇంటర్ పరీక్ష రాసిన దేవ్ జీ
ఇక తన విద్యను అసంపూర్తిగా వదిలేసిన దేవ్ జీ.. మళ్లీ పుస్తకాల బాట పట్టిన సంగతి తెలిసిందే. అడవిలో గన్ను వదిలిన ఆయన కలం పట్టి ఇంటర్ ఎగ్జామ్ రాశాడు. గత నెల 13న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. ఇక ఈ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 43 ఏండ్ల విరామం తర్వాత పరీక్ష హాలులో అడుగు పెట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చినట్టు తెలిపారు.
సంబంధిత వార్తలు

IPL Match Effect | ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్.. యువకుడు మృతి
జూన్ 1, 2026

MLA Sanjay | మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సంజయ్.. ఈత వనానికి వెళ్లి తక్షణ ఆర్థిక సాయం అందజేత
మే 29, 2026

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
మే 26, 2026
తాజావార్తలు
- ●Richest Chief Ministers in India | దేశంలో టాప్ 10 ధనిక సీఎంలు వీరే: చంద్రబాబు, రేవంత్ రెడ్డి ర్యాంకులు ఎంతంటే?
- ●CM Revanth Reddy | జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పనులు పరిశీలన.. లఘు చిత్రాన్ని వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Cockroach Janta Party | జస్ట్ సోషల్ మీడియా డ్రామా కాదు.. రోడ్డెక్కుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ', ఆ ముగ్గురు ఫేమస్ వ్యక్తులకు కీలక బాధ్యతలు!
- ●Fake Chocolate factory Hyderabad | ఎక్స్పైరీ అయిన రసాయనాలతో చాక్లెట్ల తయారీ.. సీతారాంబాగ్‌లో ఫ్యాక్టరీ సీజ్!
- ●Thalapathy Vijay | డైరెక్టర్ ...లిరిక్ రైటర్...డ్యాన్సర్ - మల్టీ టాలెంటెడ్‌గా దళపతి విజయ్ కొడుకు - సిగ్మా ఫస్ట్ సింగిల్ రిలీజ్
- ●Pooja Hegde | రెమ్యూనరేషన్లో మృణాల్ ఠాకూర్‌ను దాటేసిన పూజా హెగ్డే

Richest Chief Ministers in India | దేశంలో టాప్ 10 ధనిక సీఎంలు వీరే: చంద్రబాబు, రేవంత్ రెడ్డి ర్యాంకులు ఎంతంటే?

CM Revanth Reddy | జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పనులు పరిశీలన.. లఘు చిత్రాన్ని వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

Cockroach Janta Party | జస్ట్ సోషల్ మీడియా డ్రామా కాదు.. రోడ్డెక్కుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ', ఆ ముగ్గురు ఫేమస్ వ్యక్తులకు కీలక బాధ్యతలు!

Fake Chocolate factory Hyderabad | ఎక్స్పైరీ అయిన రసాయనాలతో చాక్లెట్ల తయారీ.. సీతారాంబాగ్‌లో ఫ్యాక్టరీ సీజ్!



