Telangana | ఫిబ్రవరి 16 నుంచి టెన్త్ విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్
Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్‌లో టెన్త్ విద్యార్థులకు (10th Students) ఈవినింగ్ స్నాక్స్ (Evening Snacks) అందించాలని ప్రభుత్వం (Government) స్కూల్ ఎడ్యకేషన్ డైరెక్టర్ (School Education Director) డాక్టర్ నవీన్ నికోలస్ (Naveen Nicolus) ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు (10th Students) ఈవినింగ్ స్నాక్స్ (Evening Snacks) అందించాలని ప్రభుత్వం (Government) నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యకేషన్ డైరెక్టర్ (School Education Director) డాక్టర్ నవీన్ నికోలస్ (Naveen Nicolus) ఉత్తర్వులు జారీ చేశారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో సాయంత్రం ప్రత్యేక తరగుతులు నిర్వహించనుండడంతో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10 తేదీ వరకు స్నాక్స్ అందించేందుకు నిధులను సంబంధిత డీఈవోలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్ష కార్యక్రమం కింద రూ.4.23 కోట్లు నిధులను దీనికోసం కేటాయించామన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



