లోడ్ అవుతోంది...


పొట్టి డెనిమ్ షార్ట్‌లో పరువాలతో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రగ్యా జైస్వాల్.

ఈ ఫొటోల్లో ప్రగ్యా కూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గత ఏడాది బాలకృష్ణ డాకు మహారాజ్‌లో ఓ హీరోయిన్‌గా నటించింది ప్రగ్యా జైస్వాల్. డాకు మహారాజ్ హిట్టయినా ప్రగ్యాకు మాత్రం ఒక్క ఆఫర్ రాలేదు

ఇటీవల రిలీజైన అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించాల్సింది.

కానీ సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో ప్రగ్యా క్యారెక్టర్‌ను అఖండ 2 నుంచి కట్ చేశారు.

జనవరి 6, 2026

డిసెంబర్ 30, 2025

డిసెంబర్ 29, 2025
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam