KCR | బాగున్నారా.. అమ్మా.. మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
KCR | ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ (Telangana) తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సాదరంగా ఆహ్వానం పలికి బాగున్నారా అమ్మా అంటూ పలకరించారు. మేడారం జాతర (Sammakka Saralamma Jatara)కు ఆహ్వానించేందుకు ఎర్రవెల్లిలోని నివాసానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), ధనసరి సీతక్క (Seethakka)లకు అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 8, 2026, 6.07 pm IST
















