Engineering Counselling | నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. 28 వరకు స్లాట్ బుకింగ్..
Engineering Counselling | ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ (Engineering Counselling) ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం (జూన్ 19) నుంచి విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 22 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Engineering Counselling | త్రినేత్ర.న్యూస్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ (Engineering Counselling) ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం (జూన్ 19) నుంచి విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 22 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 37 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయితేనే కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా సీటు కోసం పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. జూన్ 25 నుంచి కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
ఎప్‌సెట్ (EAPCET) ఇంజినీరింగ్ పరీక్షలో 1,44,704 మంది కనీస అర్హత మార్కులు సాధించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం 90 వేల నుంచి 95 వేల మంది కౌన్సెలింగ్‌కు హాజరవుతుండగా దాదాపు 80 వేల మంది సీట్లు పొందుతున్నారు. గతేడాది కన్వీనర్ కోటా కింద సుమారు 92 వేల సీట్లు ఉండనున్నాయి. సీట్ల పూర్తి వివరాలు ఈ నెల 24వ తేదీ నాటికి తేలనుంది.
షెడ్యూల్..
జూన్ 19 నుంచి 28 వరకు- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవడం
జూన్ 22 నుంచి 29 వరకు- సర్టిఫికేట్ వెరిఫికేషన్
జూన్ 25 నుంచి జూలై 1 వరకు- వెబ్ ఆప్షన్స్
జూలై 4 లోపు- మాక్ కౌన్సెలింగ్
జూలై 5 నుంచి 7 వరకు- వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం
జూలై 10 లోపు- మొదటి విడత సీట్ల కేటాయింపు
సంబంధిత వార్తలు

IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
ఆగస్టు 20, 2026

Eravathri Anil | సీఎం అవ్వాలంటే పోటీ పరీక్షలు రాయాలా?.. సంస్కరణలు తెస్తుంటే విమర్శలెందుకు?
ఆగస్టు 1, 2026

HPCL | హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు.. ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు..
జులై 15, 2026
తాజావార్తలు
- ●Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
- ●PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్
- ●Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!
- ●BJP Welfare Schemes 2026 | 'ఉచితాల'పై యూటర్న్? దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే..!
- ●Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
- ●Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం

Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్

Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!

BJP Welfare Schemes 2026 | 'ఉచితాల'పై యూటర్న్? దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే..!



