HPCL | హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు.. ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు..
HPCL | దేశీయ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల (Graduate Apprentice Trainees) నియామకం చేపట్టింది. ఇంజినీరింగ్ (Engineering) పూర్తిచేసిన వారికోసం మొత్తం 358 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
HPCL | త్రినేత్ర.న్యూస్: దేశీయ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల (Graduate Apprentice Trainees) నియామకం చేపట్టింది. ఇంజినీరింగ్ (Engineering) పూర్తిచేసిన వారికోసం మొత్తం 358 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.25 వేలు చెల్లిస్తారు. తెలంగాణలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 15 ఖాళీలు ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ- 358 ఖాళీలు
విభాగాలు- సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్
అర్హత: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2023, సెప్టెంబర్ 1కి ముందు డిగ్రీ చేసిన వారు అర్హులు కాదు. అభ్యర్థులు జూలై 31 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులుప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
వెబ్‌సైట్: www.hpclcareers.com
సంబంధిత వార్తలు

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
సెప్టెంబర్ 5, 2026

IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
- ●Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం
- ●OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..
- ●Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!
- ●Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు
- ●CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి

Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!

Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం

OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..

Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!



