Eravathri Anil | సీఎం అవ్వాలంటే పోటీ పరీక్షలు రాయాలా?.. సంస్కరణలు తెస్తుంటే విమర్శలెందుకు?
Eravathri Anil | సీఎం అవ్వాలంటే పోటీ పరీక్షలు రాయాలా.. ఇంటర్వ్యూకి అటెండ్ అయితేనే సీఎం కావాలా అని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రీ అనిల్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. పోటీ పరీక్షల గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు ఉందా అని నిలదీశారు.
- మాజీ ఎమ్మెల్యే ఈరవత్రీ అనిల్
Eravathri Anil | త్రినేత్ర.న్యూస్: సీఎం అవ్వాలంటే పోటీ పరీక్షలు రాయాలా.. ఇంటర్వ్యూకి అటెండ్ అయితేనే సీఎం కావాలా అని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రీ అనిల్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. పోటీ పరీక్షల గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు ఉందా అని నిలదీశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని అవహేళన చేసింది కేటీఆర్ కాదా అని మండిపడ్డారు. ఈమేరకు ఆయన శనివారం మాట్లాడారు.
బాసర ఐఐఐటీని సర్వనాశనం చేశారు..
నీ హాయాంలో పేపర్ లీక్‌లకు నువ్వు ఎందుకు బాధ్యత వహించలేదు. ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుంటుంబాన్ని అవహేళన చేసింది కేటీఆర్ కాదా? నీ సొంత చెల్లి కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పు కేటీఆర్? బాసర ఐఐఐటీ క్యాంపస్‌ను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇంజినీరింగ్ విద్య స్కిల్స్‌లో మన విద్యార్థులు వెనకబడ్డారని మాత్రమే సీఎం రేవంత్ అన్నారు. విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసింది. మేం సంస్కరణలు తీసుకొస్తుంటె విమర్శలెందుకు? విద్యార్థులకు చేసిన అన్యాయానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అని అనిల్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
సెప్టెంబర్ 22, 2026

తెలంగాణలో “మిని” సమరశంఖం: స్థానిక పోరులో గెలుపెవరిది? పార్టీల ప్రాగ్రెస్ రిపోర్ట్‌కు రియల్ టెస్ట్!
సెప్టెంబర్ 22, 2026

Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



