RTC Bus | పూటుగా తాగి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు.. 21 కిలోమీటర్ల తర్వాత..
RTC Bus | పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి (Drunk Man) మత్తులో ఆర్టీసీ బస్సుతో (RTC Bus) ఉడాయించాడు. అసలు మత్తు.. ఆపై బస్సు స్పీడుగా వెళ్తుండటంతో గమ్మత్తు అనిపించిందో ఏమో.. 21 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు.
RTC Bus | త్రినేత్ర.న్యూస్: పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి (Drunk Man) మత్తులో ఆర్టీసీ బస్సుతో (RTC Bus) ఉడాయించాడు. అసలు మత్తు.. ఆపై బస్సు స్పీడుగా వెళ్తుండటంతో గమ్మత్తు అనిపించిందో ఏమో.. 21 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అయితే అక్కడ టోల్‌గేట్ (Toll Gate) రావడంతో అదుపుచేయలేక సిమెంటు దిమ్మెను ఢీకొట్టాడు. ఇంకేముంది సారుగారిని పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
వెంకన్న అనే వ్యక్తి ఫుల్‌గా తాగాడు. మద్యం మత్తులో జనగామ (Jangaon) బస్టాండ్‌కు వెళ్లాడు. అక్కడ నిలిపి ఉన్న ఆర్టీసీ ఓ బస్సులో ఎక్కి.. దానిని స్టార్ట్ చేసుకుని అక్కడినుంచి ఉడాయించాడు. ఈ క్రమంలో 21 కిలోమీటర్ల తర్వాత సింగరాజు పల్లి టోల్ గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో టోల్ గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బస్సు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
ఆగస్టు 14, 2026

Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం
జులై 31, 2026

Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
జులై 28, 2026
తాజావార్తలు
- ●Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
- ●Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!
- ●Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం
- ●Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్
- ●Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా.. అత్యవసర విచారణకు నో..!
- ●Polytechnic Colleges Bandh | పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ABVP పిలుపు

Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!

Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం

Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్



