Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
Gold And Silver Prices Today | మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ మొదలైనప్పటికీ పెట్టుబడిదారులు దాన్ని పట్టించుకోకుండా కంపెనీల ఫలితాలు, ఏఐ ఆధారిత వృద్ధిపై దృష్టి సారించారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరల్లో మాత్రం తీవ్ర అస్థిరత కొనసాగుతూనే ఉంది.
Gold And Silver Prices Today | మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ మొదలైనప్పటికీ పెట్టుబడిదారులు దాన్ని పట్టించుకోకుండా కంపెనీల ఫలితాలు, ఏఐ ఆధారిత వృద్ధిపై దృష్టి సారించారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి ధరల్లో మాత్రం తీవ్ర అస్థిరత కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.24 శాతం మేర తగ్గి 4,113 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.28 శాతం పెరిగి 60 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 767 పాయింట్లు తగ్గి 1,44,550 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,879 పాయింట్లు తగ్గి 2,23,497 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,482 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 856గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,820 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,48,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,275 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,06,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,27,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,862 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,896గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,620 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,86,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold | గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
జులై 9, 2026

Gold And Silver Prices Today | బంగారం పెట్టుబడిదారులకు అలర్ట్.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 9, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
- ●Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి
- ●Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
- ●CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?

Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి

Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..



