Volvo Car | సూర్యాపేటలో వోల్వో కారులో మంటలు.. వైద్యుడు సజీవదహనం
Volvo Car | సూర్యాపేట - ఖమ్మం 365 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.
Volvo Car | త్రినేత్ర.న్యూస్ : సూర్యాపేట - ఖమ్మం 365 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే కారు అంతా మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవదహనమయ్యాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. మృతుడిని డాక్టర్ కాసకుర్తి జగదీశ్ బాబుగా పోలీసులు గుర్తించారు. జగదీశ్ బాబు ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో న్యూరో సర్జన్‌గా పని చేస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Car hits Boy | హైదరాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి
- ●Payal Mehta | సీఎన్ఎన్ - న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా కన్నుమూత
- ●Vijay Devarakonda | బాలాపూర్ గణేశ్.. విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు
- ●Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టుకు 'ఆర్ఐఏ' అని పేరు పెట్టండి.. 'దట్స్ ది స్పిరిట్' అన్న సీఎం రేవంత్
- ●Uttar Pradesh | భర్త ముక్కు కొరికాడని.. భార్య ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది
- ●Karimnagar | కరీంనగర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ

Car hits Boy | హైదరాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి

Payal Mehta | సీఎన్ఎన్ - న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా కన్నుమూత

Vijay Devarakonda | బాలాపూర్ గణేశ్.. విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు

Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టుకు 'ఆర్ఐఏ' అని పేరు పెట్టండి.. 'దట్స్ ది స్పిరిట్' అన్న సీఎం రేవంత్





