Shamshabad | కల్వర్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు మృతి
Shamshabad | రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు.
Shamshabad | త్రినేత్ర.న్యూస్ : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడురు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●TGSRTC Union Elections | పదేండ్ల తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు.. ప్రచారం షురూ
- ●Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు..!
- ●Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్రెడ్డి
- ●TG Assembly | ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం
- ●TGPSC | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!
- ●John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్వెస్లీ డిమాండ్..

TGSRTC Union Elections | పదేండ్ల తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు.. ప్రచారం షురూ

Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు..!

Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్రెడ్డి

TG Assembly | ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం






