Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
Road Accident | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కరీంనగర్ - వరంగల్ హైవేపై తాడికల్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ఐదుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. దీంతో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారని పేర్కొన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను పర్శి, సుధాకర్, విశ్వేశ్వర్‌గా గుర్తించారు. గాయపడిన వారు నిజామాబాద్‌కు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..
సెప్టెంబర్ 18, 2026

CM Revanth Reddy | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు
సెప్టెంబర్ 17, 2026

Minister Ponguleti | కేటీఆర్ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!
- ●Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..
- ●Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం
- ●Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!
- ●Sun Transit 2026 | కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్లో పురోగతి..!
- ●Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్రావు లీగల్ నోటీసు

KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!

Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..

Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం

Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!



